Sunday 25 August 2013

చీరలు కట్టి -- చీర విలువ --పవిత్రతా పాడు చేయకండి --అలా చేసి మహిళ ల ను కించపరచకండి .ఉద్యమ కారులకు ఒక విన్నపం .

ఏ రోజున ఆంధ్ర ప్రదేష్ ను రెందుగా తెలంగాణా --సీమాంధ్ర పేరుతో విభజిస్తున్నామని కాంగ్రేసు ప్రకటించిందో -
ఆ రోజు నుంది సీమాంధ్ర లో సమైక్య రాష్త్రం కోసం ఉధ్యమాలు ప్రారంభం అయ్యాయి -వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా
అన్ని వర్గాల వారు ఉధ్యమం లోకి అడుగు పెట్తి తెలుగు తల్లి ని రెండుగా చీల్చవద్దని ఆందోలనలు చేస్తున్నారు
 ,ఉపాధ్యాయులు ,వర్తకులు ,కార్మికులు కర్షకులు ,అందరూ ముక్యం గా విద్ యార్ధులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ,ఆంధ్ర ప్రదేష్ ని విడకొట్టవద్దని రోడ్ల మీదకు వచ్చారు .
అయితే --అంతవరకు బాగానే వుంది
ప్రజల్ని మోసం చేసి అధికారం కోసం డిల్లీ నడివీధిలో తెలుగు జాతి ఆత్మ గౌవరాన్ని తాకట్టు పెట్టి ,దొంగల లా తిరుగుతున్న కొందరి రాజకీయ నాయకులకు ముక్యంగా --కావూరి సాంబసివరావు ,చిరంజీవి అనే చిన్న జీవి కి
చెతికి గాజులు ,చీరలు కట్టి వాల్ల ఫ్లెక్షీ లు ఏర్పాటు చేసారు .అకాడా బాధ అనిపించ లేదు --కానీ
చీర కట్టేసి వాల్లను చూపించడం నాకు న్చ్చలేదు ఎందుకంతే ?
ఆడవాళ్ళు , వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది ,మగవాల్లకు ఒక ప్రత్యేకత ఉంది
ఈ ఉధ్యమం లో క్రియాశీలక పాత్ర పోషించి జాతి గౌవరాన్ని చాటారు -అంతేకాదు ఈ ఉధ్యమం లో కుక్కాలు ,పందులు ,గాడిదలు ,గంగిరెద్ద్లు ,గుర్రాలు ,ఒంటెలూ కూడా తమ వంతు పాత్ర పోషించాయి
చివరకు మష్టివాల్లు కూడా పాల్గొన్నారు .అంతేకాదు హిజ్రాలు (క్షమించాలి ,వాల్లని కించపరచలేదు ,అది నా అభిమతం కాదు )తెలుగుజాతి సమైక్యం గా ఉండాలని ఎలుగెత్తి నినదించారు
ఒక్క సీమాంధ్ర మంత్రులు తప్ప --వాళ్ళని మహిళలతో పోల్చలేము ? పురుషులతో పోల్చలేము ?జంతువులతో పోల్చలేము ,హిజ్రాలకున్న భాద్యత  ,కర్తవ్యాని తోనూ పోల్చ లేము
వీళ్ళ ని ఏమని పోల్చాలి ?ఏ విధం గా అర్ధం చేసుకోవాలి ? నాకు అర్ధం కావడం లేదు .
సిగ్గు లజ్జ లేని వీళ్ళ కు చీరలు కట్టి చీర విలువ తియ్యవద్దని మనసారా వేడుకుంటున్నా >


1 comment:

  1. నిజమండీ మన గౌరవం అగౌరవం చెస్తున్నారు. ఏకీ భావిస్తున్నాను మరి దేనితో వాళ్ళని పోల్చాలి అధోగతిలో వాళ్లకు వాళ్ళే సాటి మరి ఏ జంతువును తీసుకున్నా కూడా దాని జాతి లక్షణం కనిపిస్తుంది మరి ఈ జాతి నీతి మాలిన వాళ్లకు దేని పోలిక చేయాలో అర్ధం కావట్లేదు, వీళ్ళ స్వార్ధానికి జాతి మొత్తం దుఃఖ పడుతోంది అది వీళ్ళకు ఉసురు తగలక మానదు, కాని మనవాడినే మనం యేమని శాపిస్తాం ఆ బుద్ధి జ్ఞానం తెలివి వాడికి ఏడవాలి, కే టి ఆరు, కే సి ఆరు మరో కోదండ రాము రాముడి పేరు చెడగొట్టే వాడు, టీచర్ ధర్మం చెడగొట్టే వాడు ఇలాంటి వాళ్ళను ఇన్నాళ్ళు ఏమి చేయలేక పోవడానికి ఏమిటి కారణం ఇప్పుడు వాడి హవా నడుస్తోంది అది తగ్గిందంటే మాసిపోయిన డీజిల్ తుడిచే గుడ్డ ముక్కలా అయిపోతుంది వాళ్ళ పని.

    ReplyDelete